Jasprit Bumrah Has Best Yorker In The World Says Wasim Akram | Oneindia Telugu

2019-01-21 473

"Jasprit Bumrah has the best and the most effective yorker among fast bowlers playing international cricket now," Akram, who knew a thing or two about bowling 'toe-crushers', told PTI during an interaction.
#JaspritBumrah
#ViratKohli
#WasimAkram
#MSDhoni
#BestYorker

ప్రపంచ క్రికెట్లో అత్యంత అద్భుతమైన యార్కర్లు వేసే నైపుణ్యం టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు మాత్రమే ఉందని పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్‌ అన్నాడు. ఆసీస్ గడ్డపై టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను సొంతం చేసుకోవడంలో జస్ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.